Posted on 2026-05-04 12:01:43
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పదవ తరగతి ఫలితాలలో దమ్మపేట మండలంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నాగుపల్లి గ్రామానికి చెందిన మేక మన్విత D/.మేక శ్రీనివాసరావు నీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సంపాదించినందుకు గాను అభినందించడం జరిగినది,భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు పొందాలని తను తన ఆశీర్వదించడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,గుడా ముత్యాలరావు గారు,దొడ్డ సతీష్ గారు,పూచి ప్రసాద్ గారు,కారం రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >