Posted on 2025-02-15 03:51:06
డైలీ భారత్, గద్వాల్: Bogam Shyam Sunder, Jogulamba Gadwal District Panchayath Officer and Ketham Praveen Kumar, Panchayath Secretary Pullur Village, Undavalli Mandal of Jogulamba Gadwal District were caught by Telangana ACB officials for demanding ₹3,00,000 and accepting bribe amount of ₹2,00,000 from the complainant for the official favour "to restore a dug-up road and set aside an official notice issued by the DPO."
"తవ్వబడిన రోడ్డును పునరుద్ధరించడానికి మరియు డి. పి.ఒ. జారీ చేసిన అధికారిక నోటీసును పక్కన పెట్టడానికి అధికారిక అనుకూలత చూపడానికి" ఫిర్యాదుదారుడి నుండి రూ.3,00,000/- లంచం డిమాండ్ చేసి అందులో భాగంగా రూ.2,00,000/- తీసుకుంటుండగా తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన జోగుళాంబ గద్వాల జిల్లా పంచాయతీ అధికారి-బోగం శ్యామ్ సుందర్ మరియు అదే జిల్లా లోని ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ పంచాయతి కార్యదర్శి-కేతం ప్రవీణ్ కుమార్.
“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >