Posted on 2025-02-13 16:01:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ మండల మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు శృతి రెడ్డి వివాహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నవ దంపతులను దీవించి ఆశీస్సులు అందించారు. మాజీ వైస్ ఎంపీపీ ఆయనకు ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్ , మాజీ పురపాలక చైర్మన్ అగునూరు విశ్వం,సుదర్శన్, కొమ్ము కృష్ణ సీతారాం, రఘునాయక్, కేకే కృష్ణ పురుషోత్తం రెడ్డి, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, యాదగిరి యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, రాయికల్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, జితేందర్ రెడ్డి, జాంగారి రవి, పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో అపశృతి
Posted On 2025-03-23 12:33:58
Readmore >మెదక్ ఎంపీ, రఘునందన్ రావు కు జన్మదిన శుభాకాంక్షలు. తెలియజేసిన టెలికం బోర్డు మెంబర్ బిజెపి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్
Posted On 2025-03-23 10:21:25
Readmore >120 కేజీల గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న బూర్గంపాడు పోలీసులు
Posted On 2025-03-23 03:09:25
Readmore >ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం వేడుకలు
Posted On 2025-03-21 18:08:13
Readmore >