| Daily భారత్
Logo




జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కు స్పీడుగా కార్యాచరణ..

News

Posted on 2025-02-12 08:17:04

Share: Share


జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ కు స్పీడుగా కార్యాచరణ..

డైలీ భారత్, హైద్రాబాద్:రాష్ట్రంలో జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీవ్రంగా కసరత్తు చేస్తుంది..

నేడు ఎన్నికల కమిషన్ రాష్ట్రస్థాయిలో వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది..

మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జెడ్పిటిసి, ఎంపీటీసీ ల రిజర్వేషన్ల పై నిర్ణయం తీసుకోవడానికి సమావేశం ఈ రోజు నిర్వహించనుంది..

ఇప్పటికే గ్రామాల్లో రాజకీయ పార్టీలు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపికపై సర్వేలు నిర్వహిస్తున్నారు..

అధికారులు కూడా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఎంపీటీసీ పోలీస్ స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ జాబితాను విడుదల చేశారు..

ఈ వారంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది.

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >