| Daily భారత్
Logo




తునికాకు టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి

News

Posted on 2025-02-12 10:24:06

Share: Share


తునికాకు టెండర్ ప్రక్రియ ప్రారంభించాలి

డైలీ భారత్, చర్ల: చర్ల లో తునికాకు సేకరణ పనులు ప్రారంభించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ అన్నారు చర్లలో జరిగిన  సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తునికాకు సేకరణ చేపట్టడం సహజమని ఆదివాసీలకు జీవన ఉపాధిగా తునికాకు ద్వారా లబ్ధి పొందుతున్నారని తునికాకు కొమ్మ కొట్టుట పనులు ప్రూనింగ్ పనులు ప్రారంభించకుండా టెండర్లను పిలవకుండా నిర్లక్ష్యం చేయడం వలన ఏజెన్సీ ఆదివాసి ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నదని సత్వరమే తునికాకు ప్రూనింగ్ పనులు ప్రారంభించాలని దీనిపై ఎన్నో కుటుంబాలు జీవనాధారం ఉంటుందని అటవీ శాఖ నిర్లక్ష్యం వలన గతంలో ఈ ప్రాంతంలో కొన్నిచోట్ల తునికాకు సేకరణకు నోచుకోకుండా పోయిందని కావున ముందుగానే తనుకాకు కొమ్ము కొమ్మ కొట్టుట పనులు ప్రారంభించి ఉపాధి కల్పించాలని తునికాకు వలన ఈ ప్రాంత ప్రజలకు ఒక కుటుంబానికి 30 నుంచి 50 వేల వరకు ఉపాధి చేకూరుతుందని బోనస్సు సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని దీన్ని ఆదివాసి కుటుంబాలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని తునికాకు టెండర్లు ఫిబ్రవరి నెలలో చేయాల్సి ఉన్న ఇంతవరకు జరగలేదని దీనివలన అనగా గిరిజనులు కార్మికులు లకు ఉపాధి లేకుండా పోతున్నదని సత్వరమే పనులు ప్రారంభించాలని అన్నారు అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకురాలు  నాయకురాలు వరదల వరలక్ష్మి ,ముదరాజు, తెల్లం నాగేశ్వరావు.

Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >