Posted on 2025-02-12 07:27:54
శివాలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు, నిందితులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పరిధిలోని ఓ టెంపుల్ లో మాంసం ముద్దల ప్రత్యక్షం కలకలం రేపుతోంది. ఆంజనేయ స్వామి టెంపుల్ లోని శివుని లింగం వద్ద మాంసం చూసి భక్తు లు ఖంగుతిన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని టప్పాచబుత్ర హనుమాన్ ఆళయంలో ఈ ఘటన జరిగింది
ఆలయంలో అపచారం.. శివలింగం వద్ద మాంసం ముద్దలు హైదరాబాదులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హైదరాబాద్‌లోని టప్పాచబుత్రా జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక మాంసం పడేశారు దుండగులు
మాంసం చూసి కంగుతిని పోలీసులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు పోలీసులు. మరోవైపు ఆలయానికి భారీగా హిందూ సంఘాలు చేరుకుంటున్నాయి మాంసం పడేసింది ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శివలింగం వద్ద మాంసం ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దుండగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >