Posted on 2025-02-09 16:20:25
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు హరి భూషణ్ కుమారుడు పదో తరగతి విద్యార్థి నీరజ్ ఇటీవలే పాఠశాల భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై పాలమూరు ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఆదివారం సీఎస్కే వెంచర్ లోని హరి భూషణ్ ఇంటికి ఎంపీ డీకే అరుణ స్థానిక నేత బిజెపి కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరి భూషణ్ ను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.
ఎంతో చిన్న వయసులో విద్యార్థి మనోభావాలు గాయపడి ఆత్మహత్యకు దారి తీసిన ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. నీరజ మృతి తీరనిలోటని ఆమె అన్నారు. హరి భూషణ్ కుటుంబాన్ని ఇలా కలుసుకోవాల్సి వస్తుందని తాను అనుకోలేదని ఎంపీడీకే అరుణ తెలిపారు. అదేవిధంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నీరజ్ మృతి అత్యంత బాధాకరమని నీరజ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి హరి భూషణ్ కుటుంబానికి తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు..
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >