Posted on 2025-02-09 07:36:19
డైలీ భారత్, వేములవాడ:సమాజాన్ని చైతన్యవంతం చేసే బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్ ను తన క్యాంపు ఆఫీస్ లో ఆవిష్కరించి మాట్లాడినారు.
10 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో ఎన్నో జీవితాల్లో స్వచ్ఛందంగా వెలుగులు నింపడం అభినందనీయం అని అన్నారు. హెల్పింగ్ హార్ట్స్ తమ సేవలను ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్, హెల్పింగ్ హార్ట్స్ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ దాసరి తిరుమల, మాజీ కౌన్సిలర్ కుడిక్యాల రవికుమార్, చిలుక రమేష్ పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు
Posted On 2026-08-26 11:21:46
Readmore >
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >