| Daily భారత్
Logo




ఇళ్ల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ ని ఆపాలని నిరసన తెలియజేస్తున్న రుద్రాక్షపల్లి గ్రామస్తులు

News

Posted on 2025-02-09 07:31:44

Share: Share


ఇళ్ల మధ్య నిర్మిస్తున్న సెల్ టవర్ ని ఆపాలని నిరసన తెలియజేస్తున్న రుద్రాక్షపల్లి గ్రామస్తులు

స్థానిక అధికారులకు మరియు స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా కూడా స్పందన కరువాయే

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో ఇళ్ల మధ్యన నిర్మిస్తున్న సెల్ టవర్ తొలగించాలని నిరసన తెలియజేస్తున్న గ్రామస్తులు, ఇళ్ల మధ్యన సెల్ టవర్ నిర్మించడం వల్ల గ్రామస్తులకు సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల అనేక రకాల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నది,అధికారులకు మరియు స్థానిక ఎమ్మెల్యేకి చెప్పిన కూడా స్పందన లేకపోయినది, ఇప్పటికైనా అధికారులు స్పందించి సెల్ టవర్ నిర్మాణం పనులు ఆపాలని కోరారు,ఈ కార్యక్రమంలో కుంటా పండు, కుంటా రాఘవులు,ఇస్లవత్ సీతారాములు, మల్లికార్జున్, కుంటా రాంబాబు,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >