| Daily భారత్
Logo




హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై న్యాయవాది ముఖిం ఫైర్

News

Posted on 2025-02-07 16:25:45

Share: Share


హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై న్యాయవాది  ముఖిం ఫైర్

డైలీ భారత్, హైదరాబాద్: ఐలాపూర్ లోని   ముఖిo  తన గెస్ట్ హౌజ్ లో హైడ్రా కమిషనర్  రంగనాథ్  తీరుపై   న్యాయవాది  ముఖిం మీడియా సమావేశంలో మాట్లాడుతూ . రాజగోపాల్ నగర్ ప్లాట్ ప్రాడ్ లే

1972 లో లే అవుట్ అయితే 1986 లో ప్లాటు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కోర్టు కొట్టేసి, సక్సెషన్ కాని ముస్లింల వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లు ఎట్టి పరిస్థితుల్లో వారికి చెందవన్నారు. రెండు నెలల్లో రాజగోపాల్ నగర్ లోని ప్లాట్లను ఇప్పిస్తామని రంగనాథ్ ఎలా చెప్తాడన్నారు. సర్వే నంబర్లు 176, 177  శిఖం భూమిలో టెంట్ వేయమని చెప్పి సమావేశమైన రంగనాథ్ హై కోర్టు ఆర్డర్ ను దిక్కరించారన్నారు‌. హై‌కోర్టులో కేసు ఉందని చెప్పినా కమిషనర్ వినకుండా తనపని తాను చేసుకుంటున్నాడన్నారు. హైడ్రా పోలీసు స్టేషన్ ను కూడా మేము అడ్డుకుంటామని, హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు‌కోసం ఏ యాక్టులో లేదన్నారు. పోలీసులను‌ పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నాడన్నారు. హై కోర్టు కేసులో రంగనాథ్ పై కంటెప్ట్ వేస్తున్నామన్నారు

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >