| Daily భారత్
Logo




పటాన్చెరులో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలు.

News

Posted on 2025-02-07 15:34:55

Share: Share


పటాన్చెరులో  రమాబాయి అంబేద్కర్   127వ జయంతి వేడుకలు.

డైలీ భారత్, పటాన్చెరు: దేశంలోని  సామాజిక  సవనత్వం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో విజయాలు సాధించాలని అందుకు వెనుక నుండి నడిపించిన గొప్ప త్యాగమూర్తి రమాబాయి అని సంగారెడ్డి జిల్లా ఎస్సీ ఎస్టీ   విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చంద్రశేఖర్ అండ్ దుర్గాప్రసాద్  అన్నారు  పటాన్చెరు అంబేద్కర్ విగ్రహం   వద్ద శుక్రవారం    రామబాయి అంబేద్కర్ 127వ జయంతిని  పూలమాల తో ఘనంగా  నివాళులు అర్పించారు  ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో అశోక్   తదితరులు పాల్గొన్నారు

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >