| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

డైలీ భారత్,పటాన్ చేరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు  నియోజకవర్గంరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టి,బీసీ లకు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ పటాన్ చేరు నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని 112 డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ ఆవరణలో వార్డు కార్యాలయంలో ఓబీసీ అధ్యక్షులు మవీన్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  రామచంద్రపురం డివిజన్ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్సా శ్యామ్,సి ప్రభాకర్, అరుణ్ ,టౌన్ అధ్యక్షులు ఈశ్వర్ కపూర్, హబీబ్, మైనారిటీ అధ్యక్షులు హబీబ్ జానీ,కావలి నగేష్,పీటర్, శాంతమ్మ,ఐలేష్ ఐలాపూర్,శ్రీకాంత్ నాయక్, ఆనంద్ గౌడ్,సంపత్ గౌడ్, రంజీ,రఫీ, శ్రీనివాస్,రమేష్,శేఖర్,రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Previous దివ్యాంగుని కన్నీళ్ళు తూడ్చిన సహస్ర ఫౌండేషన్...!!
Next గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య?
ADVERTISEMENT