| Daily భారత్
Logo




స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్

News

Posted on 2025-02-05 10:35:39

Share: Share


స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్

బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజవర్గ ఇన్చార్జి & మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ సమ యంలోనైనా వచ్చే అవకాశం ఉన్నందున పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని బాణోత్ మదన్ లాల్  BRS పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయనొక ప్రకటన విడు దల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉన్నదని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కేసిఆర్. కేటీఆర్ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేకపోతున్నా వలన విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని అన్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్  మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజూ రవిచంద్ర  ఆరాధ్యంలో BRS పార్టీ నాయకులు. కార్యకర్తలు 

కష్టపడి పనిచేస్తే భవిష్యత్ అంతా మనదేనని, వైరా నియోజవర్గంలో పార్టీ నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లుగా బరిలో నిలిచే అభ్యర్థులు ప్రజ లతో మమేకం కావాలన్నారు. వారి సమ స్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చూడాల న్నారు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందు సమ ష్టిగా పని చేయాలని ఆయన కోరారునాకు అధికారం ఉన్న లేకపోయినా.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా ఏ సమస్య అయినా పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది

Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >
Image 1

హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు

Posted On 2026-07-25 15:36:10

Readmore >
Image 1

విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"

Posted On 2026-07-25 15:35:16

Readmore >