Posted on 2025-02-04 15:59:56
డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రమాదవసత్తుఈరోజు సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగసిపడుతూ ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మంటల ధాటికి కెమికల్ ఫ్యాక్టరీలోని రసాయన డ్రమ్ములు పేలిపోతున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ విస్తరించింది.
దీంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య
Posted On 2025-06-22 07:22:22
Readmore >ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల నమోదు పెరగాలి : హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
Posted On 2025-06-22 05:24:12
Readmore >టీజేఎంయు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ కొప్పుల రమేష్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు కురుమేల్ల శంకర్
Posted On 2025-06-21 17:19:52
Readmore >