Posted on 2025-02-04 15:20:15
డైలీ భారత్, తెలంగాణ డెస్క్ : తెలంగాణలో జిల్లా కోర్టులకు జడ్జిలను హైకోర్టు నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాలకు జిల్లా జడ్జీలను నియమిస్తూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా పలు జిల్లాలకు జడ్జిలను హైకోర్టు నియమించింది. ఈ మేరకు వారికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
నియమించిన న్యాయమూర్తులు వీరే..
ఎల్ జస్టిస్ సుజోయ్ పాల్
హైదరాబాద్
జస్టిస్ పి. సామ్ కోశి
రంగారెడ్డి
జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి
మేడ్చల్-మల్కాజిగిరి
జస్టిస్ మౌషుమి భట్టాచార్య
హనుమకొండ, వరంగల్
జస్టిస్ టి.వినోద్ కుమార్
నల్గొండ
జస్టిస్ కె. లక్ష్మణ్
కరీంనగర్
జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి
ఖమ్మం
జస్టిస్ పి. శ్రీ సుధ
సంగారెడ్డి
జస్టిస్ జి. రాధారాణి
సూర్యాపేట
జస్టిస్ ఎన్. తుకారాంజీ
నిజామాబాద్
జస్టిస్ టి.మాధవి దేవి
సిద్దిపేట
జస్టిస్ కె. సురేందర్
బోనగిరి
జస్టిస్ సూరేపల్లి నంద
కొత్తగూడెం
జస్టిస్ జువ్వాడి శ్రీదేవి
మహబూబ్‌నగర్
జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్
మంచిర్యాల
జస్టిస్ ఎం.జి. ప్రియదర్శిని
పెద్దపల్లి
జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి
వికారాబాద్
జస్టిస్ ఇ.వి. వేణుగోపాల్
జగిత్యాల
జస్టిస్ నగేష్ భీమపాక
మహబూబాబాద్ & ములుగు
జస్టిస్ పుల్లా కార్తీక్
కామారెడ్డి
జస్టిస్ కె. శరత్
నాగర్ కర్నూల్
జస్టిస్ జె. శ్రీనివాసరావు
మెదక్
జస్టిస్ నామవరపు రాజేశ్వర్ రావు
సిరిసిల్ల
జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి
నిర్మల్ & ఆసిఫాబాద్
జస్టిస్ జె. అనిల్ కుమార్
జనగాం
జస్టిస్ కె. సుజనా
వనపర్తి
జస్టిస్ వై. రేణుక
ఆదిలాబాద్
జస్టిస్ ఎన్. నర్సింగ్ రావు
గద్వాల్
జస్టిస్ ఇ. తిరుమల దేవి
భూపాలపల్లి
జస్టిస్ బి.ఆర్. మధుసూధన్ రావు
నారాయణపేట..
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >