| Daily భారత్
Logo




దమ్మపేట పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు పంచాలని ఎమ్మార్వోకు వినతిపత్రం

News

Posted on 2024-12-30 10:18:32

Share: Share


దమ్మపేట పరిధిలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి పేదలకు పంచాలని ఎమ్మార్వోకు వినతిపత్రం

అధికారులు స్పందించని ఎడల కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై తుడుందెబ్బ ఆధ్వర్యంలో పచ్చా జెండాలు పాతుతం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములును గుర్తించి సర్వే చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగినది,వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు కబ్జాకు గురై ఉన్నవి,పలుమార్లు తాసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చినా...కబ్జా గురయ్యాయని పలు పత్రికలలో వార్తలు వచ్చిన వారీ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,ఏజెన్సీ ప్రాంతంలో మా చట్టాలను తుంగలో తొక్కుతూ కొందరు కబ్జా రాయుళ్లు భూకబ్జాలకు పాల్పడుతున్నారని,వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల పై రెవెన్యూ అధికారులు స్పందించనీ ఎడల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భూమి లేని నిరు పేదలను కలుపుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై పచ్చజెండాలు పాతుతామని తంబల్ల రవి హెచ్చరించారు,

ఈ కార్యక్రమంలో బండారు సూర్యనారాయణ, వాసం పోలయ్య,కారం నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >