| Daily భారత్
Logo




దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబంని కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి : భూపతి శ్రీనివాసరావు

News

Posted on 2024-12-30 12:51:04

Share: Share


దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబంని కి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి : భూపతి శ్రీనివాసరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం లో నివసించే పేద ప్రజలు దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులు కొంతమంది కొంతమంది గ్రామపంచాయతీ కార్యదర్శి  మున్సిపాలిటీలో కూడా కొంతమంది దరఖాస్తులు ఇవ్వలేదు  ఇవ్వనటువంటి దరఖాస్తులను మరల తీసుకోవాలనిఅవకాశం కల్పించాలని సంవత్సరకాలం పూర్తి అయిన గ్యారెంటీ పథకాలను అమలులో భాగంగా ప్రజా పాలన కింద అర్హులైన వారి నుండి వారి నుండి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసింది చాలామంది దరఖాస్తుదారులకు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ ఆరు గ్యారంటీలు పథకం  అందడం లేదు అట్లాంటి దరఖాస్తుదారులను గుర్తించి వారందరికీ 6 గ్యారెంటీల పథకాలు అందించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కోరినారు

Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >