| Daily భారత్
Logo




ఇందిర గాంధీ సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ నివాళి

News

Posted on 2024-10-31 13:49:20

Share: Share


ఇందిర గాంధీ సేవలు మరువలేనివి : ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్  నివాళి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: ప్రజా సేవకు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేసి వారిలో నిస్వార్థ నిఖర్సైన నేతల్లో అగ్ర గణ్యులని షాద్ నగర్ ఎమ్మెల్యే  వీర్ల పల్లి శంకర్   కొనియాడారు.  ఇందిర గాంధీ వర్ధంతి సందర్భంగా కేశం పెట్ రోడ్డు గల  విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, .పాల్గొన్న వారు మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య,  నేతలు, యదయ్య యాదవ్, చెంది తిరుపతి రెడ్డి,అగ్గనూర్ బస్వo, శ్రీనివాస్ యాదవ్, రఘు నాయక్, శ్రీకాంత్ రెడ్డి,ఇబ్రహీం, స్వరర్ పాషా, ప్రకాష్ గౌడ్, సుదర్శన్ గౌడ్,కృష్ణ రెడ్డి,హరినాద్ రెడ్డి బాలరాజు గౌడ్,  నర్సింలు,అనంతం, ముబారక్,సయ్యద్ ఖదీర్, జగదీశ్ము ముదిరాజ్,రాజేష్, మన్నే రవి,వాసు, జంగారి రవి, మంగ మధు, లింగారెడ్డి గూడ అశోక్, సీతారాం తదితరులు పాల్గొన్నారు..

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >