| Daily భారత్
Logo




ఆర్మూర్ ఏసీపి ని సన్మానించిన బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ

News

Posted on 2024-10-09 07:59:33

Share: Share


ఆర్మూర్ ఏసీపి ని సన్మానించిన బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ

డైలీ భారత్, ఆర్మూర్: నిన్న జరిగిన జంబి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా దోండి రమణ మరియు రేగుళ్ల సత్యనారాయణ వారి కమిటీ సభ్యులు ఏసిపిని కలిసి సన్మానించి దసరా నాడు జంబి హనుమాన్ ప్రాంగణ ఆవరణలో  జరుగు రావణ సంహారం కార్యక్రమానికి ఆహ్వానించినారు ప్రతి సంవత్సరము దసరా నాడు జరిగే ఇట్టి కార్యక్రమానికి అందరి సలహాలు సూచనలు తీసుకుని సర్వ సమాజ్ సహకారముతో మరియు ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని ఇట్టి కార్యక్రమానికి వచ్చు భక్తులకు గాను ప్రజలకు గాను ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తిశ్రద్ధలతో ఈ పండగ జరుపుకుందామని ఆయన అన్నారు మరియు తనకు ఆలయ కమిటీ డైరెక్టర్గా నియమించిన  ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి కి మరియు పట్టణ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ కి మున్సిపల్ చైర్ పర్సన్ అయ్యప్ప శ్రీనివాస్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపినారు

Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >