| Daily భారత్
Logo




పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా భాగన్నగారి బాగారెడ్డి, కాసుల హరిరంజన్ శర్మ ఎన్నిక

News

Posted on 2024-10-09 07:56:47

Share: Share


పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా భాగన్నగారి బాగారెడ్డి, కాసుల హరిరంజన్ శర్మ ఎన్నిక

డైలీ భారత్, మాసాయిపేట: హైదరాబాదులో జరిగిన 35 వ పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలలో  మాసాయిపేట మండలం నుండి బాగాన్నగారి బాగారెడ్డి మరియు కాసుల హరిరంజన్ శర్మ పి ఆర్ టి యు టి ఎస్  రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికకావడం జరిగినది.

ఈ సందర్భంగా పి.ఆర్.టి.యు మాసాయిపేట మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా కార్యదర్శి దయాకర్, మండల కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్లు,శ్రీశైలం, బాలమణి, రాష్ట్రస్థాయిలో ఎన్నికైన వారికి అభినందనలు తెలుపడం జరిగినది.

Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >