| Daily భారత్
Logo




పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి. సేవాలాల్ సేన

News

Posted on 2024-10-03 17:10:13

Share: Share


పాల్వంచ మండలం తోగూడెం గ్రామపంచాయతీ పరిధిలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి. సేవాలాల్ సేన

డైలీ భారత్, ఖమ్మం: పాల్వంచ మండలం సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు జర్పుల. పరమేష్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివనాయక్ ఆధ్వర్యంలో. పాల్వంచ డిప్యూటీ తాసిల్దార్ కి మెమోరణం నమ్మివ్వడం జరిగింది. తోగూడెం గ్రామపంచాయతీలో ఏజెన్సీ ఏరియా 1/70 గిరిజన చట్టాలు ఉన్న ప్రాంతంలో విరుద్ధంగా. మైనింగ్ అనుమతులు పొంది మైనింగ్ యాజమాన్యం గిరిజనులకు విరుద్ధంగా పెద్దపెద్ద శబ్దాలు. బాంబు పేలుళ్లు మరియు విపరీతమైన కాలుష్యం. దుమ్ము. దూళి. పెద్దపెద్ద లారీలతో రవాణా ఎప్పుడు రద్దుగా. తోగూడెం ప్రాంతంలో. కార్పొరేట్ వ్యాపారం చేస్తున్నారు. దీనివలన చిన్న పెద్ద తేడా లేకుండా. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా మైనింగ్ నడుపుతున్న. భూములు అసైన్మెంట్ ప్రభుత్వ భూములలో మైనింగ్ చేస్తున్నారు. కావున వారిపై విచారించి తగు చర్యలు తీసుకోగలరు.

ఈ కార్యక్రమంలో పాల్వంచ సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు. జరుపుల. పరమేష్ నాయక్. జిల్లా అధ్యక్షుడు మాలోత్ శివానాయక్. సేవాలాల్ యువసేన జిల్లా ఉపాధ్యక్షుడు. మాలోత్ ప్రశాంత్ నాయక్. రాష్ట్ర నాయకులు ధరావత్ కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Image 1

మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తంబళ్ల రవి

Posted On 2026-04-19 14:12:55

Readmore >
Image 1

ఎంఎంటీఎస్‌లో అందరికీ ఉచిత ప్రయాణం?

Posted On 2026-04-19 10:18:18

Readmore >
Image 1

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్సా

Posted On 2026-04-18 22:48:35

Readmore >
Image 1

లవ్ జీహాద్ ని భారత దేశం నుండి తరిమి కొట్టాలి

Posted On 2026-04-18 22:34:02

Readmore >
Image 1

2029పై బీజేపీ దృష్టి..?

Posted On 2026-04-18 17:30:19

Readmore >
Image 1

రోడ్ సేఫ్టీ పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ ప్రశంసలు

Posted On 2026-04-18 17:23:21

Readmore >
Image 1

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ

Posted On 2026-04-18 17:19:19

Readmore >
Image 1

సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్

Posted On 2026-04-18 17:08:15

Readmore >
Image 1

రాజకీయ వివాదాలను కుల సంఘాలకు ముడిపెట్టొద్దు

Posted On 2026-04-18 17:07:03

Readmore >
Image 1

మృత్యువు అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడిన "ఖాకీ హీరోలు"

Posted On 2026-04-18 17:04:25

Readmore >