డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గాంధీ జయంతి పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఫరూఖ్ నగర్ లో గాంధీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య,, నేతలు చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్ ,అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, ముబారక్ అలీ ఖాన్,రఘు నాయక్,బాలరాజు గౌడ్,ఖదీర్, వాసు, జగదీష్,నరేష్, సత్తయ్య,మన్నే రవి,రాజు నాయక్, అర్జున్ లక్ష్మణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు...
News
షాద్ నగర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు