| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మహాత్మ గాంధీ  జయంతినీ పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణం లోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మ గాంధీ చిత్ర పటానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ  అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, నేతలు చెంది తిరుపతి రెడ్డి, బాబర్ ఖాన్ ,అగ్గనూర్ బస్వo, ఇబ్రహీం, ముబారక్ అలీ ఖాన్,రఘు నాయక్,బాలరాజు గౌడ్,ఖదీర్, వాసు, జగదీష్ ముదిరాజ్ ,నరేష్,  సత్తయ్య,మన్నే రవి,రాజు నాయక్,శంకర్, అర్జున్ లక్ష్మణ్  తదితరులు పాల్గొన్నారు...

Previous తెలంగాణ ఆడ బిడ్డలకు ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : వెలిచాల రాజేందర్ రావు
Next మహాత్మ గాంధీజీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ADVERTISEMENT