Posted on 2024-09-23 10:08:27
డైలీ భారత్, హైదరాబాద్: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఈరోజు ఘాటుగా స్పందించారు.
ఏపీలో జరుగుతున్న పోలీస్ అధికారుల పరిణామాలను మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.అధికారం ఉందని విర్రవీగితే ఏపీలో ఏమైందో చూశామంటూ తెలంగాణ పోలీసులను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో కొందరు పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఏపీలో ప్రస్తుతం పోలీసు అధికారు లు సస్పెన్షన్‌లు, అరెస్ట్‌లు ఎదుర్కొంటున్నా రని చట్టాలకు లోబడి పనిచేయకపోతే అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
కాలువలకు గండ్లు పడితే.. 22 రోజులైనా పూడ్చలేక పోయిన అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లా రైతులు సాగునీరు లేక అల్లాడు తున్నారని. మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
భూములు నెర్రలు వారుతున్నాయని.. అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమని ఆరోపించారు. ముగ్గురు మంత్రులున్నా ఖమ్మం జిల్లా రైతులను పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >