Posted on 2024-09-23 13:37:13
డైలీ భారత్, రాజస్థాన్: జైపుర్లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియా -2024గా రియా సింఘా నిలిచింది.
మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే రాజస్థాన్లోని జైపూర్లో జరిగింది. రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకోవడంతో ఈవెంట్ ఉత్సాహంగా మారింది.
గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్ తరుపున ఆమె ప్రాతినిధ్యం వహించనుంది.
నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-04-25 08:24:31
Readmore >
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >