| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీని వీడనున్న పాల్వాయి స్రవంతి?

News

Posted on 2023-11-11 06:57:15

Share: Share


కాంగ్రెస్ పార్టీని వీడనున్న పాల్వాయి స్రవంతి?

డైలీ భారత్, నల్గొండ జిల్లా: ఎన్నికలవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు పాల్వాయి స్రవంతి సిద్ధమయ్యారు.

బీఆర్ఎస్‌లో పాల్వాయి స్రవంతి చేరనున్నట్లు తెలిసింది. పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని స్రవంతి మనస్తాపం చెందారు.

నేడు లేదా రేపు మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

గతం లో మునుగోడు ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన విషయం పాఠకులకు  తెలిసిందే..

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >