| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చంద్రమోహన్ ఇకలేరు

చంద్రమోహన్ ఇకలేరు

డైలీ భారత్, హైదరాబాద్ : సీనియర్ నటులు, కథనాయకులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో 9.45 గంటలకు హృద్రోగంతో కన్ను మూశారు..

ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Previous కాంగ్రెస్ పార్టీని వీడనున్న పాల్వాయి స్రవంతి?
Next నేడు ఎమ్మార్పీఎస్‌ విశ్వరూప సభకు ప్రధాని రాక
ADVERTISEMENT