Posted on 2023-11-11 06:52:52
డైలీ భారత్, పటాన్ చెరు: దశాబ్ద కాలంగా కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన కార్మిక నాయకుడు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు గ్రహీత రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు 09 :11:2023 గురువారం నామినేషన్ గడువుకి ఒక్కరోజు ముందు పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుండి సాయంత్రం 4:00గంటలకు ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రెటరీ మమత వెంకట్ రెడ్డి ఆమోదం తెలపడంతో ప్రజాశాంతి పార్టీ తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ P.V RAOగారి చేతుల మీదుగా బీఫామును ఆడారి నాగరాజుకు అందజేశారు అయితే అర్ధరాత్రి 12:30 గంటల వరకు అఫిడవిట్‌ను న్యాయవాది ద్వారా తయారు చేశారు ఉదయం 4 గంటల నుండి నామినేషన్ form సంబంధిత పత్రం రెడీ చేశారు. పదిమంది వ్యక్తులు ఆడారికి బలపరుస్తూ సంతకాలు ఓటర్ ఐడి తీసుకొచ్చారు. తర్వాత ఎన్నికల అధికారి దగ్గర తీసుకెళ్లి అందించారు. కొన్ని పొరపాట్లు ఉన్నాయని వాటిని సవరించి తీసుకురమ్మన్నారు. వాటిని సవరించి తీసుకు వచ్చిన తర్వాత కూడా మరల కొన్ని పొరపాట్లు ఉన్నాయని వెనక్కి పంపించారు. ఆ తర్వాత వాటిని సవరించి తీసుకువచ్చేసరికి 3:15 నిమిషాలు కావడంతో ఆడారి నాగరాజు నామినేషన్ వేయడానికి వీలు అవ్వలేదు .
నాకు బీఫామ్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీకి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నానని పొరపాటులను సరిదిద్దుకొని భవిష్యత్తులో రెట్టింపు వేగంతో వస్తానని ఆడారి నాగరాజు వ్యాఖ్యానించారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >