| Daily భారత్
Logo




యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

News

Posted on 2024-09-19 08:30:56

Share: Share


యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

డైలీ భారత్, యాదాద్రి జిల్లా: యాదగిరి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆల‌యానికి భారీగా హుండీ ఆదాయం వ‌చ్చిం ది. శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేం దుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి.. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తుంటారు.

కాగా,బుధవారం సాయంత్రం కొండకింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా స్వామివారి హుండీఆదాయంరూ.2,98, 48,233లు వచ్చినట్లు చెప్పారు.శ్రీ స్వామి వారి హుండీలో మిశ్రమ బంగార ము- 205 గ్రాములు, మిశ్ర మవెండి – 5.710గ్రాము లు, అమెరికా – 1261 డాలర్లు, ఆస్ట్రేలియా 125 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్స్, యూఏఈ – 210 

నేపాల్ – 730 రుపిస్, సౌదీ అరేబియన్ – 537 రియల్, సింగపూర్ – 60 డాలర్స్, కతర్ – 3 రియల్, ఒమన్ – 100 బైస, శ్రీలంక – 1000 రూపీస్, కెనడా – 60 డాలర్స్, యూరోప్ – 125 యూరో, థాయిలాండ్ – 20 భట్, రష్యా – 50 రూబెల్, ఒమన్ – 1 రియల్, మలేసియా – 22 రింగ్గిట్స్ వచ్చాయని తెలిపారు...

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >