Posted on 2024-09-16 08:10:32
డైలీ భారత్, హైదరాబాద్: చికెన్ బిర్యానీలో కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్‌లో బిర్యాని తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యాని సెంటర్ కు వెళ్లింది. అయితే చికెన్ బిర్యాని తింటుండగా లెగ్ పీస్‌లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >