| Daily భారత్
Logo




హమాలి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి: హామాలి సంఘం డిమాండ్

News

Posted on 2024-09-15 14:35:17

Share: Share


హమాలి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి: హామాలి సంఘం డిమాండ్

డైలీ భారత్, దంతాలపల్లి: సెప్టెంబరు 30 న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను జయప్రదం చేయండి. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో వాల్ పోస్టర్ ఆవిష్కరించిన అమాలి కార్మికులు కార్మిక నాయకులు మాట్లాడుతూ m మోహను . సిహెచ్ కుమార్ స్వామి మాట్లాడుతూబిజెపి మోది ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసింది స్వదేశీ జాతీయత దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను అంతస్తులను సహజ వనరులను ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు అమ్మి వారి ఆస్తులను సంపదను పెంచింది కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలపై కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు 4 కోడు లుగా మార్చి నాలుగు కోట్ల కార్మిక వర్గం సంఘ హక్కులు సమ్మె హక్కులపై దాడికి దిగింది కార్మిక వర్గం దేశ వ్యాప్త నిరసనలు పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాటి అమలును ఆపింది. 3 వా దప అధికారంలోకి రాగానే 100 రోజుల్లో లేబర్ కోడులను అమలు చేస్తానని ప్రకటించింది కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనులతో సహా అన్ని రంగాల గనులను వేలం పాటలు పెట్టి ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారు బ్రిటిష్ కాలం నాటి వలసవాతా చట్టాలను సవరించి పౌరులకు స్వేచ్ఛ సత్వారం న్యాయం చేస్తామని మూడు నేరచట్టాలను సవరించి జూలై 1న 2024 నుండి అమలు చేస్తుంది ఈ నేర చట్టాల్లో 90% శాతం యధాతధంగా ఉంచి పేరు మార్చి సెక్షన్లు మార్చింది వలసవాద చట్టాల కంటే మరింత ప్రమాదకరంగా సర్వాధికారాలు పోలీసు యంత్రంగానికి ఇచ్చింది పౌరుల సంఘాల ప్రశ్నించే గొంతుకల పార్టీలపై ఉక్కు పాదం మోపి అనిసి వేసే విధంగా ఈ చట్టాలను సవరించింది ప్రభుత్వ రంగ సంస్థలలో పర్మెంటు కార్మికులను తగ్గించి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తున్నారు సమాన పనికి సమాన వేతనం లేదు కనీస వేతనం అమలు జరగడం లేదు ఇతర చట్టబద్ధ హక్కులు లేవు ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం కేజీ బీవీ తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరితో పనిచేస్తున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో కార్మిక వర్గానికి ఇచ్చిన ఏ హామీని అమలు చేయలేదు తమ డిమాండ్ల సాధనకై పోరాటాలు చేసిన కార్మిక వర్గం పై బెదిరింపులు అదిరింపులు అణచివేతలకు అక్రమ అరెస్టులకు పూనుకుంది 73 షెడ్యూల్ రంగాలలో .1 కోటి పది లక్షల మంది కార్మికులకు గత పది సంవత్సరాలుగా కనీస వేతన జీవోలు రాలేదు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదు రాష్ట్రంలో 3 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థలలో పరిశ్రమలలో పనిచేసే కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మెంటు చేస్తామన్న హామీ అమలుకు నోసుకోలేదు మోటర్ హమాలి తదితర సంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డులు లేవు బీడీ కార్మికుల కనీస వేతన జీవో నేటికీ ఫైనల్ చేయలేదు జీవన భృతికై ఆకాంక్షలు తొలగించి బీడీ కార్మికులందరికీ జీవో భృతి ఇస్తామన్న హామీ అమలు కాలేదు అందుకే ఎన్నికల్లో అన్ని వర్గాల వ్యతిరేకతను చవిచూచింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎన్నికల సందర్భంగా కార్మిక డిక్లరేషన్ ప్రకటించింది కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ఎన్ టి పి సి లో 5% మాత్రమే పర్మినెంట్ కార్మికులు ఉన్నారు 90% పైగా కాంటాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు కనీస వేతనం జీవో తప్ప ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు కావడం లేదు ఉత్పత్తుల్లో లాభాలలో కాంట్రాక్టర్ కార్మికులు కీలకం కార్మిక వర్గం సమస్యల పరిష్కారానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం అమలుకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కార్మిక వర్గం సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ లో దేశ యాప్తం గా అన్ని రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించాలని ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది ఈ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీలు ఆధ్వర్యంలో 24 సెప్టెంబర్ లో 30న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టింది ఇందిరా పార్కు దగ్గర జరిగే ధర్నాకు అన్ని రంగాల కార్మికులు సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా ఈ నెల 19న ఖమ్మంలో జరుగు ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తిచేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఊడుగుల గంగయ్య దేవర సోమయ్య భూపతి ఉమేష్ కొడుకు గంటి హనుమంతు ఆగయ్య ఆవుల లింగయ్య కే లింగయ్య ఈదురు శంకరు ధర్మారపు కృష్ణ ముత్యం రమేష్ ధర్మారపు శంకరయ్య రెడ్డితదితరులు పాల్గొన్నారు

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >