| Daily భారత్
Logo




జన వికాస సంస్థ ఆధ్వర్యంలో రామన్నగూడెం లో ఆరోగ్య శిబిరం

News

Posted on 2024-09-15 16:12:21

Share: Share


జన వికాస సంస్థ ఆధ్వర్యంలో రామన్నగూడెం లో ఆరోగ్య శిబిరం

డైలీ భారత్, రామన్నగూడెం:  జన వికాస సంస్థ ఆధ్వర్యంలో మెడికేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తొర్రూర్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గ్రామ సెక్రెటరీ సాయి కృష్ణారెడ్డి ఎక్స్ సర్పంచ్ నరసయ్య మాట్లాడుతూ జన వికాస చేసే కార్యక్రమా లు పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం పెరటి తోట పెంపకాలు ఆదర్శ గ్రామాలు వికాస పిల్లలు అనాధ వృద్ధులు ఎడ్యుకేషన్స్ స్కాలర్షిప్స్ కరోనా టైంలో  కరోనా కిట్స్ ఇచ్చినటువంటి సంస్థ వ్యవస్థాపకులు అయినా బాల తెరిసా జింగ్రస్ కి మా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసినారు ప్రస్తుతం సీజనల్ వ్యాధులతోటి జ్వరాలు బారిన ఎంతోమంది పడుతున్న సమయంలో వైద్య ఆరోగ్య శిబిరాన్ని పెట్టి బీపీ షుగర్ టెస్టులు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేసిన మెడికల్ హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు శిబిరానికి 180 మంది  రామన్నగూడెం ముడిమడుగు గ్రామస్తులకు బీపీ షుగర్ టెస్ట్ లు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు 

ఈ కార్యక్రమంలో నడికేర్ హాస్పిటల్ బృందం సందీప్ చరణ్ సంధ్య కవిత , ex సర్పంచ్ నరసయ్య  వినోద్ కుమార్ నారాయణ ఉమా సంధ్య అజయ్ ఆప్టికల్స్ స్వామి గ్రామపంచాయతీ సిబ్బంది  సెంటర్ మేనేజర్ కందునూరు సుకన్య దుగ్గిళ్ళ స్వరూప రాణి విలేజ్ లీడర్స్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >