Posted on 2024-09-15 13:51:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గణేష్ నవరాత్రుల్లో భాగంగా ఓహో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జెఎస్ఆర్ సైన్యం ముఖ్య నాయకులు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినారు జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా నేటిరోజు అనగా ఆదివారం ఉదయం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది కార్యక్రమానికి శెట్టి రంగారావు ధన్యవాదాలు తెలియచేస్తూ అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు..
ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలురోకటి సురేష్, రామిశెట్టి రాంబాబు, పాపిని జనార్ధన్,ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >