| Daily భారత్
Logo




శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రధం కోసం రూ. 5 లక్షల 11,000 ప్రధాన ద్వారాలు కోసం విరాళం సమర్పించిన ఆకుల వెంకటేశం

News

Posted on 2024-09-12 13:47:10

Share: Share


శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రధం కోసం రూ. 5 లక్షల 11,000 ప్రధాన ద్వారాలు కోసం విరాళం సమర్పించిన ఆకుల వెంకటేశం

మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ఆధ్వర్యంలో అందజేత

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ రధం, ప్రధాన ద్వారాల కోసం స్థానిక భక్తుడు ఆకుల వెంకటేశం రూ. 5,11,000  (ఐదు లక్షల పదుకొండు వేల రూపాయలు) విరాళం సమర్పించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సమక్షంలో భక్తుడు ఆకుల వెంకటేశం తన విరాళాన్ని వితరణ చేశారు. స్వామి రథంతోపాటు ప్రధాన ద్వారాల నిమిత్తం  ఆకుల వెంకటేశాం ముందుకు రావడం పట్ల మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సిములు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని గంగవతి కర్ణాటక నుండి వచ్చిన శిల్పులకు దాత ద్వారా వాటిని అందజేశారు.

ఇందులో మున్సిపల్ కో అప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, సూరి శెట్టి నర్సిములు, కౌన్సిలర్ బచ్చలి నర్సిములు, సూరిశెట్టి నర్సిములు, సాయి ఇశ్వర్ రెడ్డి,భూపాల్,వినోద్ శ్రీనివాస చార్యులు, తేజ తదితరులు పాల్గొన్నారు..

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >