| Daily భారత్
Logo




కాకతీయ పాఠశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం

News

Posted on 2024-09-11 18:09:00

Share: Share


కాకతీయ పాఠశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణం శరణబసప్ప కాలనీలోని కాకతీయ  పాఠశాలలో విద్యార్దులు గణపతికి గత ఐదు రోజులుగా ఘనంగా పూజలు నిర్వహించారు, బుదవారం నాడు విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేస్తు మేళ తాళలతో గణపతి నిమార్జనం చేశారు.


ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వంశీ కృష్ణ , బాలాత్రిపురసుందరి దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంయుక్త , ఉపాధ్యాయలు విజయలక్మి, రాజేశ్వరి, సౌజన్య,నీతూ శర్మ,రాజేష్, నర్మదా,రజిత, రాధ, ప్రసన్న,సబిత,శ్రీ నిత్య, జానకి, సరిత, సంయుక్త, నవీన, అలైదీత,రఘు,గీతాంజలి, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >