Posted on 2024-09-09 07:26:59
డైలీ భారత్, హైదరాబాద్: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకా నున్నారు.
చేనేత రంగంలో కొత్త పద్దతులలో శిక్షణ ఇచ్చేం దుకు ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు.
దేశంలో కేవలం ఆరు ప్రదేశాలలో మాత్రమే ఈ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూ మ్ టెక్నాలజీలు ఉన్నాయి.
ఈ సంస్థ ద్వారా ప్రతి ఏడాది విద్యార్థులకు చేనేత మరియు టెక్స్‌టైల్ సాంకేతి కతతో సంవత్సరాల డిప్లొ మా కోర్సును అభ్యసించ డానికి అవకాశం కలుగు తుందని,తెలిపారు.
సంవత్సరాల శిక్షణ తర్వాత విద్యార్థులకు చేనేత మరి యు టెక్స్‌టైల్స్‌లో డిప్లొమా అందజేయనున్నారు. నేతన్నకు చేయూత పథకం కింద 36వేల,133 మంది లబ్ధిదారులకు 290 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేయనున్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >