| Daily భారత్
Logo




కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేకే మహేందర్ రెడ్డి

News

Posted on 2023-11-08 13:56:28

Share: Share


కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న కేకే మహేందర్ రెడ్డి

మోసపూరిత బీఆరెస్ ప్రభుత్వాన్ని ఓడిద్దాం కాంగ్రెస్ నేత కెకె మహేందర్ రెడ్డి

డైలీ భారత్, సిరిసిల్ల: మోసపూరిత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు సిరిసిల్లలోని

తంగాళ్ళపల్లి మండల అధ్యక్షులు ప్రవీణ్ టోనీ అద్వర్యం లో పలువురు వివిధ పార్టీల నుంచి పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు అనంతరం కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ

 దశాబ్ద కాలంగా అనేక హామీలు ఇచ్చి నిరుపేదల సంక్షేమాన్ని మరచి ఏ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో పారదోలాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షురాలు లింగం రాణి  తంగాళ్ళపల్లి  రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గంగ రాజీ రెడ్డి, నేరెళ్ల బిఎస్పి అధ్యక్షులు ఆనంద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేకే మహేందర్ రెడ్డి  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు  జలగం ప్రవీణ్,భూపతి,సుద్దాల శ్రీనివాస్,లక్ష్మీరాజం,శ్రీకాంత్. మునిగ రాజు. భారత్.పరశురాములు.హారిక,సరిత,భాగ్య, శంకర్,లక్ష్మణ్,,

యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >