| Daily భారత్
Logo




జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

News

Posted on 2026-04-21 16:23:11

Share: Share


జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి

డైలీ భారత్, తెలంగాణ డెస్క్:  ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, జనగణన 2027లో భాగంగా స్వీయ ఎన్యూమరేషన్ (Self Enumeration - SE) సౌకర్యం 26-ఏప్రిల్-2026 నుండి ప్రారంభమవుతుంది. ఈ సౌకర్యం ద్వారా ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ప్రక్రియ 10-మే -2026 వరకు కొనసాగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛందంగా స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొనవలసిందిగా మనవి చేయడమైనది.

స్వీయ ఎన్యూమరేషన్ ద్వారా:

-సమయం ఆదా అవుతుంది

-సమాచారం ఖచ్చితంగా నమోదు చేయబడుతుంది

-జనగణన ప్రక్రియ వేగవంతంగా పూర్తి అవుతుంది

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు మరియు ఐటీ రంగ ఉద్యోగులు, పట్టణ నివాస సంఘాలు తదితరులు ముందుండి పాల్గొని ఇతరులను కూడా ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ప్రజలు అందరూ https://se.census.gov.in/ నిర్దేశిత వెబ్ పోర్టల్ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన సహాయం కోసం కార్యాలయమును సంప్రదించవచ్చు.

జనగణన దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >