Posted on 2023-11-08 14:27:41
డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల లో బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో భాగంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు.
ఐదవ రోజు విజయవంతంగా కొనసాగిన సిరిసిల్ల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ్మ పాదయాత్ర ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నియంత పాలన అంతం చేయడానికి యావత్ సమాజం ఒకటైందని రాణి రుద్రమ్మ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీను , గరిపే ప్రభాకర్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి వంగ అనిల్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్, శిరస్వాల్ కైలాష్, తడుక విజయ్ ,కొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >
ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా
Posted On 2026-09-03 09:21:29
Readmore >
భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య
Posted On 2026-09-03 07:53:15
Readmore >
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >