Posted on 2024-08-31 17:15:15
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొందుర్గు మండలం రావిరాల గ్రామంలో విశ్వకర్మ వారి స్థలం దాత గురజాపు వరప్రసాద్ ఆధ్వర్యంలో విశ్వకర్మ సేవా ట్రస్ట్ ప్రకృతి వనం భూమి పూజ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి , దాసోజు శ్రావణ్ హాజరై భూమి పూజలో పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమం లో వెంకట్ రెడ్డి,
చింతాడ నరేంద్ర , వింజరపు గోవింద రావు బంగారు తాత రావు, పెంట శ్రీనివాస్ రావు , ఉమామహేశ్వర చారి కొండ శ్రావణ్ ,చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి , వెంకట్ రెడ్డి , అందె మహేష్ పద్మాచారి, నూలు రమేష్, రఘనందన్ రెడ్డి, మల్లికార్జున రావు, గడ్డమీది రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >
తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం
Posted On 2026-05-24 21:12:46
Readmore >
ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
Posted On 2026-05-24 12:27:09
Readmore >