Posted on 2026-05-24 17:40:41
సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న రావికంపాడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ నాయకులు గాలం రవి యాదవ సంగం నాయకులు ఆధ్వర్యంలో మళ్లీ కే సి ఆర్ ముఖ్యమంత్రి కావాలని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర కి వెళ్ళి మొక్కులు చెల్లించుకొని మొక్కుకున్నారు కెసిఆర్ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని తెలంగాణ రాష్ట్రం బాగుండాలని వారు అన్నారుఈ కార్యక్రమం లొ బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య గ్రామ పెద్దలు బి ఆర్ ఎస్ నాయకులు చిమట పుల్లయ్య రంగిశెట్టి వెంకటేశ్వర్లు నూతల పాటి వీరభద్రం నెక్కడపు సురేష్ పాల్గొన్నారు
విశ్వహిందూ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గా కొమ్ము నరేష్
Posted On 2026-07-29 04:49:54
Readmore >
రక్షించాల్సిన ఖాకీనే కీచకుడిగా మారాడు... జూబ్లీహిల్స్ CI సస్పెండ్
Posted On 2026-07-29 04:48:42
Readmore >
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >