| Daily భారత్
Logo




ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-08-31 17:13:03

Share: Share


ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం పై ప్రత్యేక శ్రద్ధ:  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై అధికారులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేటాయించిందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్  ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై అలాగే 4వ దశ పిఎంజిఎస్ వై ద్వారా 250 జనాభా ఉన్న అన్ని నివాసాలను, తండాలను బిటి రోడ్డుతో అనుసంధానించడానికి ప్రతిపాదనలు తయారు చేయడం కోసం అన్ని మండలాల ముఖ్య నాయకులు మరియు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు తయారు చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులతో పాటు ఎస్సీ ,ఏస్టి ముఖ్య నాయకులు, ఫరూఖ్ నగర్, కొత్తూరు  పంచాయతి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు..

Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >