| Daily భారత్
Logo




వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

News

Posted on 2026-05-24 07:36:50

Share: Share


వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ సుందరయ్యనగర్, సిక్ వాడ కు చెందిన  టాక్ అమ్మన్ కౌర్-జగ్గూ సింగ్ కూతురు జమున గారి వివాహం  సందర్భంగా ఈ రోజు 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వధువు బంధువులు  హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్,గోక లక్ష్మిరాజం, ఎర్రం రాజు,కుల్ల శ్రీనివాస్,కోడూరి మల్లేశం,కళ్లెపెల్లి రమేష్, నంగునూరి శ్రీనివాస్ మరియు వధువు బంధువులు పాల్గొన్నారు.

Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >