| Daily భారత్
Logo




101 రూపాయలతో దహన సంస్కారాలు..

News

Posted on 2024-08-31 16:56:45

Share: Share


101 రూపాయలతో దహన సంస్కారాలు..

సిరిసిల్ల మున్సిపాలిటీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: పట్టణంలోని నిరుపేదలకు ఎంతో భారంగా మారిన అంత్యక్రియల ఖర్చులు తగ్గనున్నాయి. మున్సిపల్ వైకుంఠ వాహనంతో పాటు వైకుంఠధామాలలో ఖర్చుల ద్వారా 7500 రూపాయలు చెల్లించవలసి ఉండగా. శనివారం జరిగిన మున్సిపల్ సాధారణ సమావేశంలో పలు నిర్ణయాల ఆమోదం జరిగింది. వాటిలో ఇకనుండి దహన సంస్కారాల కోసం కేవలం 101 రూపాయి చెల్లించేలా ఏకగ్రీవ తీర్మానం పాలకవర్గం ఆమోదించి. సిరిసిల్ల పట్టణంలో నిరుపేదలకు ఎంతో భారం తగ్గినట్టే...

Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >