| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్

News

Posted on 2024-08-30 19:56:19

Share: Share


ఏసీబీకి చిక్కిన ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్

డైలీ భారత్, అనుముల వీడు: రాచర్ల మండలం, అనుముల వీడు గ్రామ ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ గా విధులు నిర్వర్తిస్తున్న వి సి హెచ్ రామలింగయ్య 20వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు

రాచర్ల మండలం అనుముల వీడు గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మాన్ గా వి సి హెచ్ రామలింగయ్య పనిచేస్తున్నారు ఫిర్యాది పొలంలో ట్రాన్స్ఫారం బిగించుట కొరకు  ఫిర్యాదు వద్ద నుండి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఎసిబి డిఎస్పి రెడ్ హ్యాండుగా పట్టుకొని అతని వద్ద నుండి 20వేల రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేసినారు. ఏసీబీ డీఎస్పీ శ్రీ వి.శ్రీనివాసరావు,  ఇన్స్పెక్టర్ శ్రీ శేషు,  ఎస్ఐ లు శ్రీ జే.బీ.ఎన్ ప్రసాద్, షేక్.మస్తాన్ షరీఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >
Image 1

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

Posted On 2026-05-24 10:59:31

Readmore >
Image 1

మున్సిపల్ లోని శానిటైజేషన్, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక విభాగం అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

Posted On 2026-05-24 07:52:01

Readmore >