| Daily భారత్
Logo




డబ్బాలో దాచుకున్న డబ్బులు మాయం చేసిన దొంగలు

News

Posted on 2024-08-30 19:16:00

Share: Share


డబ్బాలో దాచుకున్న డబ్బులు మాయం చేసిన దొంగలు

డైలీ భారత్, నర్సింహులపేట: నర్సింహులపేట మండలం పత్ని తండా గ్రామనికి చెందిన గూగులోత్ రాందాస్ s/o లింగయ్య, తేది:29.08.2024న తన దగ్గర ఉన్న రూ.2,69,000/- లను తన ఇంట్లో రెండు చిన్న చిన్న టిఫిన్ డబ్బాలలో పెట్టి బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రాగా, ఇంట్లో డబ్బులు ఉన్న డబ్బాలను పగలగొట్టి డబ్బులను దొంగలించుకొని వెళ్లినట్లు తెలిసింది.

తను బయటకు వెళ్లేటప్పుడు అతని పొరుగున నివాసం ఉండే భూక్య సుమన్, మరియు భూక్య లచ్చు, అతని ఇంటి వద్ద ఉన్నారని తెలిపి, వాళ్ళ మీద అనుమానం ఉందని వ్యక్త పరిచి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

పై నివేదిక ఆధారంగా  నర్సింహులపేట పోలీస్ వారు కేసు నమోదు చేసి, క్లూస్ టీం నీ పిలిపించి , దర్యాప్తు చేపట్టారు.

ఫిర్యాదు లో ఫిర్యాదుదారుడు పైన తెలిపిన వారిపై అనుమానం ఉందని పేర్కొనగా, పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >
Image 1

అక్రమ రేషన్ పట్టివేత...

Posted On 2026-05-25 09:04:41

Readmore >
Image 1

అంబులెన్సు లేక భుజాలపై మృతదేహం ..

Posted On 2026-05-25 09:02:29

Readmore >
Image 1

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

Posted On 2026-05-25 08:30:40

Readmore >
Image 1

తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతం

Posted On 2026-05-24 21:12:46

Readmore >
Image 1

మళ్లీ సీఎం కేసీఆర్ కావాలి తెలంగాణ బాగుండాలి

Posted On 2026-05-24 21:10:41

Readmore >
Image 1

ఈత సరదా విషాదంగా మారకుండ జాగ్రత్తపడుదాం : జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

Posted On 2026-05-24 12:27:09

Readmore >
Image 1

వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు

Posted On 2026-05-24 11:06:50

Readmore >
Image 1

కోదాడలో నార్కోటిక్ డాగ్‌తో విస్తృత తనిఖీలు

Posted On 2026-05-24 11:00:55

Readmore >
Image 1

ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ కార్యదర్శుల బదిలీలు

Posted On 2026-05-24 10:59:31

Readmore >