| Daily భారత్
Logo




లాడ్జిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ రాసలీలలు

News

Posted on 2024-08-30 20:14:47

Share: Share


లాడ్జిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ రాసలీలలు

డైలీ భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ కూతురు వరసయ్యే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. లాడ్జిలో ఆ యువతితో ఉన్న సమయంలో అడ్డంగా బుక్కయ్యాడు. ఆ యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

శారీరక సుఖం కోసం వయస్సు, వరసలకు కూడా మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఇలాంటి ఘటనల్లో అడ్డంగా దొరికి పరువు పోగొట్టుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. బోధన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ గంగారం కూతురు వరసయ్యే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఈ క్రమంలో ఆ అమ్మాయితో లాడ్జీకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు ఆ లాడ్జికి రెడ్‌హ్యాండెడ్‌గా వారిని పట్టుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

సికింద్రాబాద్ కంటోన్మెంట్ చికెన్ షాపులపై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

Posted On 2025-02-14 12:59:03

Readmore >
Image 1

మోడీ నాకు మంచి ఫ్రెండ్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్

Posted On 2025-02-14 11:01:32

Readmore >
Image 1

ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం

Posted On 2025-02-14 10:09:07

Readmore >
Image 1

అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన

Posted On 2025-02-14 09:54:09

Readmore >
Image 1

మ‌ణిపూర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న

Posted On 2025-02-13 21:37:35

Readmore >
Image 1

మాజీ వైస్ ఎంపీపీ నరేందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Posted On 2025-02-13 20:31:33

Readmore >
Image 1

కస్తూరిబా పాఠశాలకు వెళ్లేందుకు లైట్లు ఎక్కడ

Posted On 2025-02-13 16:15:27

Readmore >
Image 1

సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సీతక్క

Posted On 2025-02-13 12:23:23

Readmore >
Image 1

రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!

Posted On 2025-02-13 08:02:45

Readmore >
Image 1

బి సి లకు స్థానిక సంస్థల్లో 42 శాతం కేటాయిస్తూ చట్టం చేయాలి

Posted On 2025-02-12 23:33:40

Readmore >