Posted on 2023-11-05 04:25:53
డైలీ భారత్, కాచిగూడ: నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా యువతీ, యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు సంస్థ డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు.శనివారం కాచిగూడలో ఆమె విలేకరులతో ఆమె మాట్లాడారు.
సైబర్ సెక్యూరిటీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు దేశ, విదేశాల్లో విస్తృతమైన ఉపాధి అవకాశాలతోపాటు ఐటీ, ఇన్ఫర్మేషన్, ఆర్కిటెక్ట్, ఐటీ సెక్యూరిటీ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా చదివిన యువత ఈ నెల 10లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 7893141797 ఫోన్ నంబర్‌లో కానీ, www.nacsindia.org సైట్‌లో కానీ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకలకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అరుదైన ఆహ్వానం
Posted On 2026-08-15 18:03:53
Readmore >
16 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న KRK Sunshine Charitable Trust
Posted On 2026-08-15 17:50:48
Readmore >
గ్రామీణ విద్యలో మార్పు... సాంకేత్ సంస్థ ద్వారా సోమారం స్కూల్‌కు డిజిటల్ పరికరాలు
Posted On 2026-08-15 17:49:14
Readmore >
విద్యుత్ షాక్ తో మరణించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతికి కారణమైన నిందితులను అరెస్టు చేసిన బూర్గంపాడు పోలీసులు
Posted On 2026-08-15 16:55:47
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 13:43:20
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Posted On 2026-08-15 07:51:52
Readmore >