Posted on 2024-08-08 19:37:11
డైలీ భారత్, సూర్యాపేట: హిందూ ధర్మాన్ని హిందువులను,హిందూ దేవుళ్లను కించపరుస్తూ అవహేళనగా వీడియోలు చేస్తున్నాడు అని సూర్యాపేట్ టూ టౌన్ పూఈస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు.
ఇప్పటికే నగరంలో వానరసేన పిర్యాదుతో కేసు నమోదు
బిత్తిరిసత్తి సెల్ఫీ వీడియోలో మళ్ళీ ఏ తప్పు చేయలేదు అంటూ తనను తాను సమర్దించుకుని , కావాలనే తనపై తప్పుడు వీడియోలు సర్కూలెట్ చేస్తున్నారు అంటూ హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేసాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హిందూ సంఘాలు.
బిత్తిరి సత్తికి వానరసేన డిమాండ్
బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్న వానరసేన
లేదంటే హిందువుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాం అంటున్న వానరసేన
బిట్టిరిసత్తి మీద ఇప్పటికీ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >