| Daily భారత్
Logo




ఐ ఫోన్ గిప్ట్‌గా ఇచ్చేందుకు అమ్మ బంగారం దొంగతనం చేసిన 9వ తరగతి అబ్బాయి

News

Posted on 2024-08-08 12:29:10

Share: Share


ఐ ఫోన్ గిప్ట్‌గా ఇచ్చేందుకు అమ్మ బంగారం దొంగతనం చేసిన 9వ తరగతి అబ్బాయి

డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ - నజాఫ్‌గఢ్‌లో 9వ తరగతి చదివే ఓ అబ్బాయి అదే క్లాస్ చదివే తన స్నేహితురాలికి ఐ ఫోన్ గిఫ్ట్ ఇద్దామని, తన ఇంట్లోనే అమ్మ బంగారాన్ని దొంగతనం చేశాడు.

ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన రూ. 50 వేలతో ఐ ఫోన్ కొని 9వ తరగతి చదివే తన స్నేహితురాలికి గిప్ట్‌గా ఇచ్చాడు.. బంగారం దొంగతనం జరిగిందని వాళ్ల అమ్మ ఫిర్యాదు చేస్తే పోలీసులు సీసీటీవీ పరిశీలించి దొంగతనానికి బయటి వ్యక్తులు ఎవరు రాలేదని నిర్ధారించుకున్న  9వ తరగతి చదివే కొడుకును పోలీసులు ప్రశ్నించగా చేసిన తప్పును ఒప్పుకున్నాడు.

Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >